VIDEO: ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించిన రైతులు

VIDEO: ఆయిల్ ఫామ్  తోటను పరిశీలించిన రైతులు

జగిత్యాల జిల్లాకు చెందిన ఆయిల్ ఫామ్ రైతులు జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అక్కనపల్లి, నర్మెట ప్రాంతాల్లోని ఆయిల్ ఫామ్ తోటలను శుక్రవారం పరిశీలించారు. జిల్లాకు చెందిన సుమారు 150 మంది రైతులు మూడు ప్రత్యేక బస్సుల్లో వెళ్లి అక్కడ తోటలను పరిశీలించి రైతుల అనుభవాలు తెలుసుకొని, ఫ్యాక్టరీని సందర్శించారు.