భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై ఈ ఒప్పందం జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకోవటం ఓ మైలు రాయిగా అభివర్ణించింది.