మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
➢ గ్రామాల్లో 100 శాతం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
➢ జిల్లా వ్యాప్తంగా నవోదయ ఎంపీక పరీక్షకు ఏర్పటు పూర్తి చేసిన అధికారులు
➢ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పలు గ్రామాల నూతన సర్పంచ్‌లు