'KCRకు చిత్తశుద్ధి ఉంటే ఈ టెన్నెల్ ఎప్పుడో పూర్తియ్యేది'

'KCRకు చిత్తశుద్ధి ఉంటే ఈ టెన్నెల్ ఎప్పుడో పూర్తియ్యేది'

NGKL: మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉండి ఉంటే SLBC టన్నెల్ ఎప్పుడో పూర్తియ్యేదని విమర్శించారు. ఈ టన్నెల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరోస్తుందని గత ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తి చేయలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మిస్తే KCR, హరీష్ రావులకి కమీషన్ కూడా రాదని SLBCని గాలికొదిలేశారని పేర్కొన్నారు.