రోడ్డు పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

రోడ్డు పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

KMR: రాజంపేట మండల కేంద్రం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం లింగాయపల్లి గ్రామ శివారులోని మొండి వాగు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు రవాణా మార్గాలు అస్తవ్యస్తం అయ్యాయి. జేసీబీ సహాయంతో తాత్కాలిక పనులను ప్రారంభించారు.