'CMRF పేదలకు ఎంతో ఉపయోగకరం'
NDL: CMRF పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని MLA జయసూర్య అన్నారు. పాముల పాడు మండలం, బానుముక్కుల గ్రామానికి చెందిన గడ్డం జీవన్‌కు CMRF రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 15,000 చెక్కును MLA సోమవారం అందజేశారు. లబ్థిదారుడు జీవన్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.