ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా అధ్యక్షురాలు
BHPL: భూపాలపల్లి జిల్లా BRS అధ్యక్షురాలు, WGL మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఇవాళ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవిందపురం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, అర్హులందరూ తప్పకుండా ఓటు వేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.