కూషాయిగూడ ఏసీపీ.. కేసుల సర్దుబాటుపై పర్యవేక్షణ

కూషాయిగూడ ఏసీపీ.. కేసుల సర్దుబాటుపై పర్యవేక్షణ

MDCL: నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా కూషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి AJCJ, AMM కోర్టును సందర్శించి, కోర్టులో జరుగుతున్న విధానాలను పర్యవేక్షించారు. రెండు పక్షాలతో మట్లాడి వారి సమస్యలను విన్నారు. మరిన్ని కేసులు సర్దుబాటు చేయడం ద్వారా పరిష్కారం పొందేలా సూచనలు ఇచ్చారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం కావడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.