వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణ

వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణ

BHNG: జిల్లాలో బుధవారం జరిగిన 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్న దృశ్యాలను మానిటరింగ్ చేస్తూ పోలింగ్ నిర్వహణను పరిశీలించారు.