అందెశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు

అందెశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు

MDCL: ప్రజా కవి, రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నివాళులు అర్పించి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సాహిత్య లోకానికి అందెశ్రీ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. కాగా.. ఘట్కేసర్‌లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.