జిల్లా వ్యాప్తంగా 174.2 మి.మీ వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఉదయం 8:30 నుంచి సోమవారం ఉదయం 8:30 వరకు 174.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కల్లూరులో 27.6, అత్యల్పంగా ఎర్రుపాలెంలో 0.8 నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అటు KMM(R) 17.6, బోనకల్ 14.2, ముదిగొండ, SPL 12.8, చింతకాని 11.4, KMM(U) 10.2, పెనుబల్లి 9.2, T.PLM 8.6, కొణిజర్ల 7.2, R.PLM 6.2, కామేపల్లి, ENKR 5.8 నమోదైంది.