సీపీఎం నాయకులపై కేసు నమోదు

సీపీఎం నాయకులపై కేసు నమోదు

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని 280 ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అనుమతి లేకుండా ఆక్రమించిన వారిపై MRO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI ఉపేందర్ తెలిపారు. కేసులు నమోదైన వారిలో CPI(M) నాయకులు బొల్లం అశోక్, MD యాకూబ్, మార్క సాంబయ్య, కొమ్మనబోయిన యాకయ్య, డొనుక దర్గయ్య ఉన్నారు. ఎవరైనా అనధికారికంగా ప్రభుత్వ ఇళ్లలోకి చొరబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనన్నారు.