VIDEO: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

VIDEO: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

E.G: రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రైతు సమస్యలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను ఆదుకోలేదని విమర్శించారు.