VIDEO: 'అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా'
WGL:వర్ధన్నపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల యాదగిరి బుధవారం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రిని జి.ఓ నంబర్ 45 ద్వారా 100పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారన్నారు.