కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ యువకుడు మృతి

కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ యువకుడు మృతి

KDP: కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లో చేసుకుంది. మృతుడి వయస్సు 18 ఏళ్లు ఉంటాయని, ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కుతూ ప్రమాదానికి గురైనట్లు SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.   ట్రైన్మ ధ్య పడిపోయిన ఆయన తీవ్ర గాయాలతో మరణించినట్లు వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేశారు.