బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సత్యనారాయణ గౌడ్‌కు స్థానం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సత్యనారాయణ గౌడ్‌కు స్థానం

నిర్మల్ జిల్లాకు చెందిన వీ. సత్యనారాయణ గౌడ్‌ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయంపై జిల్లాలో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.