'యువత స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేయాలి'

'యువత స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేయాలి'

మేడ్చల్: రామంతపూర్ పరిధి NTSI క్యాంపస్‌లో అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్‌పై మీటింగ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ అంశాల గూర్చి వివరించారు. ప్రస్తుత యువత స్కిల్స్ తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని డాక్టర్ సికిందర్ తెలిపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.