VIDEO: అతిధులను అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

NDL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో నిర్వహించిన వేడుకలు వైభవంగా జరిగాయి. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. శుక్రవారం కళా ప్రదర్శన అనంతరం ఆలయ అధికారులు, పండితులు కళాకారులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు. భక్తి గీతాలతో పాటు స్ఫూర్తి దాయకమైన గీతాలను ప్రదర్శిస్తూ నృత్యం చేశారు.