సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

W.G: ఈ నెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దెందులూరులో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సభా ప్రాంగణం, హెలిప్యాడ్  ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.