VIDEO: రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని శ్రీశైలం హైవేపై డీసీఎం టైర్ పగలడంతో అదుపుతప్పింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును డీసీఎం వాహనం ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.