కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రేపు మైదుకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
➢ వేముల మండలంలో నష్టంతో చీని తోటల తొలగిస్తున్న రైతులు
➢ చెన్నూరు మండల వ్యాప్తంగా 50% రాయితీతో మామిడి రైతులకు కవర్లు
➢ డొంకపల్లిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు జూదరులు అరెస్ట్