గంజాయితో జీవితాలు నాశనం: డీఎస్పీ
VZM: గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ భవ్యరెడ్డి అన్నారు. గంజాయికి వ్యతిరేకంగా బొబ్బిలిలో ఇవాళ అభ్యుదయం ర్యాలీను మున్సిపల్ ఛైర్మన్ రాంబార్‌కు శరత్ బాబు ప్రారంభించారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలని యువత, విద్యార్థులను ఆయన కోరారు. గంజాయి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.