రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

PLD: రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన జి. జోజప్ప (45) రెడ్డిగూడెం రైల్వే సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు గురువారం రైల్వే ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.