గిడజాం గ్రామంలో క్షుద్రపూజలు

గిడజాం గ్రామంలో క్షుద్రపూజలు

KKD: రౌతులపూడి మండలం గిడజాం గ్రామంలో నడి రోడ్డుపై క్షద్రపూజలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంచి నీరు పట్టుకునే మోటర్ సమీపంలో నిమ్మకాయలు, కోడి గుడ్లు, పసుపు, కుంకుమ మధ్యలో బొమ్మ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేశారని వారు ఆరోపిస్తున్నారు.