హెచ్‌పీలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత

హెచ్‌పీలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత

ప్రముఖ టెక్ సంస్థలన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు టెక్ దిగ్గజం HP సంస్థ సిద్దమైనట్లు సమాచారం. 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4000-6000 ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్ తన కథనంలో తెలిపింది. 2024 నాటికి HP సంస్థలో 58000 మంది ఉన్నారని.. వీరిలో 7 నుంచి 10 శాతం మందికి లే ఆఫ్‌లు ఇస్తున్నట్లు చెప్పింది.