ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఘన సన్మానం

మన్యం: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్.వీ కెన్ ఆర్గనైజేషన్ ఘనంగా సన్మానించింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అయిన సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్గనైజేషన్ ద్వారా పేద విద్యార్థులకు బట్టలు, బుక్స్ ఇవ్వడం ఇలాంటి మంచి సేవ కార్యక్రమములు చేపట్టడం ఆనందకరంగా ఉందన్నారు.