థియేటర్‌లో ఏడ్చేసిన సుమ.. వీడియో వైరల్

థియేటర్‌లో ఏడ్చేసిన సుమ.. వీడియో వైరల్

యాంకర్ సుమ కంటతడి పెట్టారు. తన కుమారుడు రోషన్ నటించిన 'మౌగ్లీ' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె థియేటర్‌లోనే ఎమోషనల్ అయ్యారు. ఆడియన్స్ విజిల్స్, క్లాప్స్ చూసి ఆనందం తట్టుకోలేకపోయారు. ప్రేక్షకుల ప్రేమ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సుమ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.