బాధిత కుటుంబానికి LOC మంజూరు

బాధిత కుటుంబానికి LOC మంజూరు

NZB: ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన భువనేశ్వర్ గుండె జబ్బుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆర్మూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2,50,000 LOC మంజూరు చేయించారు. హైదరాబాదులో LOC కాఫీని బాధిత కుటుంబానికి అందజేశారు.