'ఎయిడ్స్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి'

'ఎయిడ్స్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి'

NGKL: ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలో అవగాహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ వ్యాధిపై జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.