రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

NLG: రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద DSP శివరాంరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరారు. ఈద్గా కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన వాతావరణంలో ఎండ వేడిమి, దృష్ట్యా త్రాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.