బీసీ బాలుర వసతి గృహంలో తనిఖీలు

బీసీ బాలుర వసతి గృహంలో తనిఖీలు

SRD: హత్నూరలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆ శాఖ జిల్లా అధికారి జగదీష్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని వార్డెన‌కి సూచించారు. రాత్రివేళ ప్రత్యేక తరగతులు నిర్వహించి చదివించాలని చెప్పారు.