VIDEO: దారుణంగా మారిన అలంపూర్–కోనేరు రోడ్డు

VIDEO: దారుణంగా మారిన అలంపూర్–కోనేరు రోడ్డు

GDWL: అలంపూర్ మండల కేంద్రం నుంచి కోనేరుకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. తారు లేచి రోడ్డంతా బురదమయంగా మారడంతో గ్రామస్థులు, రైతులు రాకపోకలకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.