రైల్వే భద్రత పై దృష్టి పెట్టాలి: GM

రైల్వే భద్రత పై దృష్టి పెట్టాలి: GM

HYD: రైల్వే భద్రతపై దృష్టి పెట్టాలని సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. HYDలో శివారు పరిధి ఉందానగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శర వేగంగా సాగుతున్నాయని, ఆధునికరణ పనులను ఎప్పటికప్పుడు ఇంజనీర్లు పరిశీలిస్తున్నారన్నారు. సాధ్యమైనంత త్వరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు సైతం పూర్తి చేస్తామన్నారు.