బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బండారు సతీమణి

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బండారు సతీమణి

కోనసీమ: చింతలూరు శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజున ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీమణి కమలారాణి, యువ నాయకులు సందీప్ దంపతులు పాల్గొన్నారు. స్వామి దర్శనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవ కమిటీ శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించింది.