TVలోకి వచ్చేస్తోన్న 'లిటిల్ హార్ట్స్'

TVలోకి వచ్చేస్తోన్న 'లిటిల్ హార్ట్స్'

చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ TV ఛానల్ ఈటీవీలో డిసెంబర్ 7న సాయంత్రం 6.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో నటించగా.. సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.