యోగ గురువులకు ఘన సన్మానం

MDK: రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో యోగా డే సందర్భంగా యోగాసనాలు వేశారు. అనంతరం స్థానిక యోగ గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. యోగ ప్రపంచానికి చాటిన నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు.