VIDEO: 'రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి'
KMM: రాష్ట్ర సంక్షేమ పథకాలపై కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ అన్నారు. గురువారం కల్లూరు (మం) రాళ్లబంజారా గ్రామంలో BRS, BJP పార్టీలకు చెందిన 15 కుటుంబాలు జిల్లా నేత దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.