'ధురంధర్' మూడు రోజుల కలెక్షన్స్!
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.160 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా మూడో రోజు రూ.44 కోట్లకి పైగా వసూళ్లు ఒక్క ఇండియా నుంచే రాబట్టింది. ఇక ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.106 కోట్లకు పైగా రాబడితే మిగతా మొత్తం ఓవర్సీస్‌లో వచ్చాయి.