తెనాలిలో నమోదైన వర్షపాతం వివరాలు

తెనాలిలో నమోదైన వర్షపాతం వివరాలు

GNTR: తెనాలి డివిజన్ వ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు 110.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మండలాల వారీగా.. కాకుమాను 24.6, మంగళగిరి 16.8, చేబ్రోలు 49.0, తెనాలి 4.0, దుగ్గిరాల 7.8, కొల్లిపర 3.2, పొన్నూరు 3.4, తాడేపల్లి 1.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. డివిజన్ మొత్తం సగటున 13.8 మి.మీ వర్షం కురిసింది.