చిచ్చు రేపిన డీసీసీల నియామకం
SDPT: కాంగ్రెస్‌లో డీసీసీల నియామకం చిచ్చు రేపింది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి కూతురు ఆంక్షారెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దీంతో అధిష్టానం ప్రకటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జిల్లా నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఇవాళ నేతలు పీసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.