VIDEO: కాంగ్రెస్‌లో ఘర్షణ… ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే

VIDEO: కాంగ్రెస్‌లో ఘర్షణ… ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్‌లో సర్పంచ్ ప్రచారం సమయంలో ఇవాళ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ప్రచార వాహనం పైనే జరిగిన ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, ఆగ్రహించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 'ఇలాంటి గందరగోళంలో ఉండలేను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కలకలం రేపింది.