VIDEO: కార్మికుల మృతి.. పోలీసుల అదుపులో డ్రైవర్

MDCL: కీసర ORRపై ముగ్గురు కార్మికుల మృతికి కారణమైన డ్రైవర్ గణేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో డ్రైవర్ బొలెరో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, మొక్కలు నాటే ముగ్గురు కూలీలను ఇవాళ DCM ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.