జగన్ న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించారు: మంత్రి

జగన్ న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించారు: మంత్రి

AP: మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.46 కోట్లను ఏపీ బార్ కౌన్సిల్ పర్యవేక్షణలో పంపిణీ చేస్తారని మంత్రి ఫరూక్ తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కన్నుమూసిన 1150 మంది న్యాయవాదుల కుటుంబాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసిందన్నారు. వైసీపీ హయాంలో న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.