హిందూపురం ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

హిందూపురం ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

SS: ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు లభించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రధానం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.