రోడ్డుపైనే వర్షపు నీరు

రోడ్డుపైనే వర్షపు నీరు

SKLM: రూరల్ పొన్నం పంచాయతీ పరిధి నవనంబాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. స్కూల్ పిల్లలు ఆ నీరు దాటి పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.