నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం

నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం

NRML: ఇటీవల జాతీయస్థాయిలో నీతియోగ్ జల్‌శక్తి విభాగం గుర్తింపు పొంది అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్‌ అభిలాస అభినవ్‌ను శనివారం వారి కార్యాలయంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సంఘం అధ్యక్షుడు భూక్య రాజేష్‌లు పాల్గొన్నారు.