నేటి ఎమ్మెల్యే పర్యాటన వివరాలు

NLG: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సోమవారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు దేవరకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామంలో డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.