VIDEO: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

NGKL: నరేంద్ర మోదీ కుటుంబంపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ కల్వకుర్తి పట్టణంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.