వీవోఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వీవోఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. మంగళవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 89 మంది వీఓఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భీమవరం మండలానికి చెందిన 45 మంది, వీరవాసరం మండలానికి చెందిన 44 మంది వీఓఏలకు ఈ ఫోన్లు అందజేసారని తెలిపారు.