తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి.. 7కు చేరిన మృతుల సంఖ్యా
✦ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
✦జిల్లా సబ్ రిజిస్ట్రార్ల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
✦ కడియంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత: శ్రీనివాస్ రెడ్డి